బైబిలు గణాంకములు
వివరమైన గణాంకములు మరియు విశ్లేషణలు
క్రొత్త నిబంధన ఇంగ్లీషు పేర్లు
| పుస్తకము సంఖ్య | పేరు | ఇంగ్లీషు పేరు | పలుకు విధానము |
|---|---|---|---|
| 1 | మత్తయి సువార్త | Matthew | మ్యాత్యూ |
| 2 | మార్కు సువార్త | Mark | మార్క్ |
| 3 | లూకా సువార్త | Luke | లూక్ |
| 4 | యోహాను సువార్త | John | జాన్ |
| 5 | అపోస్తలుల కార్యములు | Acts | యాక్ట్స్ |
| 6 | రోమీయులకు | Romans | రోమన్స్ |
| 7 | 1కొరింధీయులకు | 1Corinthians | కొరింధియన్స్ |
| 8 | 2కొరింధీయులకు | 2Corinthians | కొరింధియన్స్ |
| 9 | గలతీయులకు | Galatians | గలతియన్స్ |
| 10 | ఎఫెసీయులకు | Ephesians | ఎఫేసియన్స్ |
| 11 | ఫిలిప్పీయులకు | Philippians | ఫిలిప్పీయన్స్ |
| 12 | కొలొస్సయులకు | Colossians | కొలోసియన్స్ |
| 13 | 1ధేస్సలొనీకయులకు | 1Thessalonians | దేస్సలోనియన్స్ |
| 14 | 2ధేస్సలొనీకయులకు | 2Thessalonians | దేస్సలోనియన్స్ |
| 15 | 1తిమోతి | 1Timothy | తిమోతి |
| 16 | 2తిమోతి | 2Timothy | తిమోతి |
| 17 | తీతుకు | Titus | టైటస్ |
| 18 | ఫిలేమోను | Philemon | ఫిలేమోన్ |
| 19 | హెబ్రీయులకు | Hebrews | హీబ్రూస్ |
| 20 | యాకోబు | James | జేమ్స్ |
| 21 | 1పేతురు | 1Peter | పీటర్ |
| 22 | 2పేతురు | 2Peter | పీటర్ |
| 23 | 1యోహాను | 1John | జాన్ |
| 24 | 2యోహాను | 2John | జాన్ |
| 25 | 3యోహాను | 3John | జాన్ |
| 26 | యూదా | Jude | జూడా |
| 27 | ప్రకటన | Revelation | రెవలేషన్ |