బైబిలు గణాంకములు
వివరమైన గణాంకములు మరియు విశ్లేషణలు
పాత నిబంధన ఇంగ్లీషు పేర్లు
| పుస్తకము సంఖ్య | పేరు | ఇంగ్లీషు పేరు | పలుకు విధానము |
|---|---|---|---|
| 1 | ఆదికాండము | Genesis | జెనెసిస్ |
| 2 | నిర్గమకాండము | Exodus | ఎక్సోడస్ |
| 3 | లేవీయకాండము | Leviticus | లెవిటికస్ |
| 4 | సంఖ్యాకాండము | Numbers | నంబర్స్ |
| 5 | ద్వితీయోపదేశాకాండము | Deuteronomy | డ్యూటరానమీ |
| 6 | యెహోషువ | Joshua | జాషువా |
| 7 | న్యాయాధిపతులు | Judges | జడ్జెస్ |
| 8 | రూతు | Ruth | రూత్ |
| 9 | 1సమూయేలు | 1Samuel | శామ్యూల్ |
| 10 | 2సమూయేలు | 2Samuel | శామ్యూల్ |
| 11 | 1రాజులు | 1Kings | కింగ్స్ |
| 12 | 2రాజులు | 2Kings | కింగ్స్ |
| 13 | 1దినవృత్తాంతములు | 1Chronicles | క్రానికల్స్ |
| 14 | 2దినవృత్తాంతములు | 2Chronicles | క్రానికల్స్ |
| 15 | ఎజ్రా | Ezra | ఎజ్రా |
| 16 | నెహెమ్యా | Nehemiah | నెహెమ్యా |
| 17 | ఎస్తేరు | Esther | ఎస్తేరు |
| 18 | యోబు | Job | జోబ్ |
| 19 | కీర్తనలు | Psalms | సామ్స్ |
| 20 | సామెతలు | Proverbs | ప్రోవర్బ్స్ |
| 21 | ప్రసంగి | Ecclesiastes | ఎక్లీసియాస్టేస్ |
| 22 | పరమగీతము | Song of solomon | సాంగ్ ఆప్ సోలోమోన్ |
| 23 | యెషయా | Isaiah | ఇసయా |
| 24 | యిర్మియా | Jeremiah | జెరెమియా |
| 25 | విలాపవాక్యములు | Lamentations | లామెన్టేషన్స్ |
| 26 | యెహెజ్కేలు | Ezekiel | ఇజికియేల్ |
| 27 | దానియేలు | Daniel | డానియెల్ |
| 28 | హోషేయ | Hosea | హోసేయ |
| 29 | యోవేలు | Joel | జోయెల్ |
| 30 | ఆమోసు | Amos | ఆమోస్ |
| 31 | ఓబధ్యా | Obadiah | ఓబధ్య |
| 32 | యోనా | Jonah | జోనా |
| 33 | మీకా | micah | మీకా |
| 34 | నహూము | Nahum | నహూము |
| 35 | హబక్కూకు | Habakkuk | హబక్కూక్ |
| 36 | జెఫన్యా | Zephaniah | జెఫన్య |
| 37 | హగ్గయి | Haggai | హగ్గయి |
| 38 | జెకర్యా | Zechariah | జెకర్య |
| 39 | మలాకీ | Malachi | మలాకి |