Psalms

కీర్తనలు 117

2 వచనాలు 150 అధ్యాయాలలో 117
కీర్తనలు 117 — ఆడియో
అధ్యాయం 117 / 150
కీర్తనలు 117 2 వచనాలు
1

యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును.

2

కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వ జనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి.

అధ్యాయం 116 అన్ని అధ్యాయాలు అధ్యాయం 118
క్రాస్ రిఫరెన్సులు