Psalms

కీర్తనలు 133

3 వచనాలు 150 అధ్యాయాలలో 133
కీర్తనలు 133 — ఆడియో
అధ్యాయం 133 / 150
కీర్తనలు 133 3 వచనాలు
1

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!

2

అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును

3

సీయోను కొండలమీదికి దిగివచ్చు హెర్మోను మంచువలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు.

అధ్యాయం 132 అన్ని అధ్యాయాలు అధ్యాయం 134
క్రాస్ రిఫరెన్సులు