Psalms

కీర్తనలు 131

3 వచనాలు 150 అధ్యాయాలలో 131
కీర్తనలు 131 — ఆడియో
అధ్యాయం 131 / 150
కీర్తనలు 131 3 వచనాలు
1

యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచునవి కావు నాకు అందనివాటి యందైనను గొప్పవాటి యందైనను నేను అభ్యాసము చేసికొనుటలేదు.

2

నేను నా ప్రాణమును నిమ్మళ పరచుకొనియున్నాను సముదాయించుకొని యున్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్ద నున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నాయొద్ద నున్నది.

3

ఇశ్రాయేలూ, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశపెట్టుకొనుము.

అధ్యాయం 130 అన్ని అధ్యాయాలు అధ్యాయం 132
క్రాస్ రిఫరెన్సులు