Psalms

కీర్తనలు 134

3 వచనాలు 150 అధ్యాయాలలో 134
కీర్తనలు 134 — ఆడియో
అధ్యాయం 134 / 150
కీర్తనలు 134 3 వచనాలు
1

యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.

2

పరిశుద్ధస్థలమువైపు మీచేతులెత్తి యెహోవాను సన్ను తించుడి.

3

భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.

అధ్యాయం 133 అన్ని అధ్యాయాలు అధ్యాయం 135
క్రాస్ రిఫరెన్సులు